end
=
Saturday, January 18, 2025
రాజకీయంవిజయమ్మ రాజీనామా.. పొలిటికల్‌ డ్రామా
- Advertisment -

విజయమ్మ రాజీనామా.. పొలిటికల్‌ డ్రామా

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌పై జనసేన పార్టీ ప్రెసిడెంట్‌ పవన్‌కళ్యాణ్‌ విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఊహించని పరిస్థితుల్లో వైఎస్‌ విజయమ్మ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయమ్మ రాజీనామా పక్కా పొలిటికల్‌ డ్రామా అని అన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -