కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్‌ను విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసింది విధితమే. అయితే ఆ భవనం ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రమేశ్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. సెక్షన్ 160 సీఆర్‌పిసి కింద దాదాపు 10 మందికి ఈ నోటీసులు అందజేసినట్లు తెలుస్తుంది. ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల స్వర్ణ ప్యాలెస్ అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణప్యాలెస్ ఓనర్ శ్రీనివాసుబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
- Advertisment -
విజయవాడ స్వర్ణప్యాలెస్ కేసు దర్యాప్తు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -