end
=
Saturday, January 18, 2025
సినీమాఆహా(AHA) ఓటీటీ లో 'వినరో భాగ్యము విష్ణుకథ'
- Advertisment -

ఆహా(AHA) ఓటీటీ లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’

- Advertisment -
- Advertisment -

ఇటీవల బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ త్వరలో ఓటీటీ(OTT) ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శనకు సిద్దమైంది. థియేటర్లలో ఫిబ్రవరి 18న విడుదలైందీ చిత్రం. చిత్ర నిర్మాణ సంస్త గీతా ఆర్ట్స్‌ ఈ సందర్భంగా ప్రకటించింది. ఉగాది కానుకగా ఈ సినిమాను మార్చి 22న ‘ఆహా’ (AHA) డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీరా పరదేశి జంటగా నటించగా బాక్సాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిశోర్‌ పలు నేపథ్యాల మిళితంగా తెరకెక్కించారు. శుభ‌లేఖ సుధాక‌ర్‌(Shubaleka Sudhakar), ముర‌ళీ శ‌ర్మ‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -