‘జనవరి 2021కి మేము ముగ్గురం కాబోతున్నాం’ అంటూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీతో తను ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంటే విరాట్ కోహ్లీ త్వరలోనే కొన్ని నెలలోనే తండ్రి కాబోతున్నాడని తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదే ఫోటోను విరాట్ కోహ్లీ కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ వీరాభిమానులు, అటు సినీ ప్రముఖులు అందరు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
also read below news
- డబ్బు – చాణక్య రహస్యాలు
- తెలంగాణలో మళ్లీ వర్షాలు…!
- రూ.5 కోట్ల విలువ మొబైల్స్ చోరీ
- కాస్టింగ్కౌచ్లో అనుష్క !?
- విశ్వంలో 50 కొత్త గ్రహాల గుర్తింపు