end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంVrata and Nomas : వ్రతం, నోముల మధ్య భేదం ఏమిటి?
- Advertisment -

Vrata and Nomas : వ్రతం, నోముల మధ్య భేదం ఏమిటి?

- Advertisment -
- Advertisment -

Vratam and Nomas Difference : జీవితాంతం దీక్షగా దేనిని పాటిస్తామో అది వ్రతం. నోము(Nomas) అనేది నియమిత కాలానికి సంబంధించిన దీక్షతో చేసేది. అంటే పదహారు ఫలాల నోము లాంటివి. ముత్తైదువలకు పదహారు రకాల పళ్లు వాయినం ఇవ్వడం పూర్తయ్యాక ఉద్యాపన చేయడంతో నోము పూర్తయిపోతుంది. కానీ వ్రతం అటువంటిది కాదు. జీవితాంతం(Life Long) కొనసాగించవలసింది. వ్రతం, నోముల స్వరూపంలో పెద్దగా తేడా లేకపోయినా అవి పాటించే కాలావధిని బట్టి ఈ రెండు వేర్వేరుగా నిలిచాయి.

భార్య(wife) లేనివారు పుణ్య కార్యక్రమాలకు (Pious Activities) అనర్హులా?

దానాలు(Offerings), ధర్మాలు(Dharma), సాధారణ క్రతువులను (Rites) మగవారైనా, ఆడవారైనా ఒంటరిగానే నిర్వర్తించవచ్చు. యజ్ఞం(Yagna), కల్యాణాభిషేకం వంటి వాటిని మాత్రం దంపతులు(Couples) కలిసి చేయవలసి ఉంటుంది. కాబట్టి భార్య(Wife) పక్కన లేకుండా చేసే అర్హత మగవారికి లేదు. భర్త(Husband) లేకుండా స్త్రీలు చేయకూడదు. పురాణేతిహాసాలన్నీ (Purana) ముఖ్య కార్యక్రమాలకు భార్య పక్కన ఉండడం తప్పనిసరి అని చెప్పాయి. కాబట్టి పుణ్యకార్యాలు పేరిట అన్నిటిని ఒకే గాటన కట్టి విధురులు (భార్య గతించినవారు), విధవలు (widows)(భర్త గతించినవారు) అనే పేరిట వారిని పుణ్యకార్యాలకు దూరం పెట్టనవసరం లేదు.

(Goddess Durga : అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -