end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంవీఆర్వోలు...రెవెన్యూ రికార్డులు అప్పగించండి
- Advertisment -

వీఆర్వోలు…రెవెన్యూ రికార్డులు అప్పగించండి

- Advertisment -
- Advertisment -
  • తెలంగాణ సీ.ఎస్‌ సోమేష్‌ కుమార్‌ ఆదేశం

రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం చేయడానికి ప్రభుత్వం కసర్తు ముమ్మరం చేసింది. అయితే గ్రామాల వి.ఆర్‌.ఓల నుంచి రెవెన్యూ రికార్డులన్నింటిని వెంటే కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రికార్డులను కలెక్టరేట్‌లో అప్పగించాలని, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు అన్ని రికార్డులు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదేశించారు. అయితే సాయంత్రం వరకు సమగ్ర నివేదిక ఆయా జిల్లాల కలెక్టర్లు సమర్పించాలని సీ.ఎస్‌ ఆదేశించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -