end
=
Sunday, January 19, 2025
క్రీడలుఇంగ్లాండ్‌ను కూడా ఓడిస్తే మనమే టాప్‌
- Advertisment -

ఇంగ్లాండ్‌ను కూడా ఓడిస్తే మనమే టాప్‌

- Advertisment -
- Advertisment -

ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఇండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఐసీసీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ తుదిదశకు చేరుకుంది. మొత్తం 9 జట్ల పోరులో ఫైనల్‌కు చేరుకునేందుకు టాప్‌ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో(71.67 విజయశాతంతో పాటు 430 పాయింట్లతో) అగ్రస్థానంలో ఉంది. మరో 75 పాయింట్లు సాధిస్తే.. సౌతాఫ్రికా-ఆసీస్‌ సిరీస్‌తో సంబంధం లేకుండా భారత్‌ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అలా జరగాలంటే టీమిండియా.. ఇంగ్లాండ్‌ను 4-0, 3-0,3-1 లేదా 2-0తో సిరీస్‌ గెలవాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -