ఓంకారం, శ్రీకారం మంగళవాచకాలు. శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది. క్షేమం కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడాన్ని శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం. శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన అర్ధాలున్నాయి. అలాగే శ్రీని స్త్రీవాచకంగా గుర్తిస్తారు. సీతతో కూడిన రాముణ్ణి శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు. మంత్రసాదనలో కూడా శ్రీం బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. మొత్తంమీద శ్రీ అనేది గౌరవ పురస్పరంగా వాడే శబ్దంగా గుర్తించాలి.
- Advertisment -
శ్రీ అంటే అర్థమేమిటి?
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -