end

Cat Death:వాహనం కిందపడి పిల్లి చనిపోతే ఏం చేయాలి?

ఇళ్లలో పాలు, పెరుగులను పాడు చేస్తాయి కాబట్టి పిల్లి(Cat)ని దూరంగా ఉంచుతారు. కానీ పొలాల్ని పాడుచేసే ఎలకల్ని నాశనం చేసి పిల్లి మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పిల్లిని చంపవద్దు అని మనవారు శాసించారు. కాసిని పాలకోసం మనం పిల్లిని కొడితే అది వందల ఎలుకలు పెరిగేందుకు కారణమవుతుంది. అందుకే పిల్లిని కొట్టకూడదని ధర్మశాస్ర్తాలు(Laws) నిషేదించాయి. పిల్లినే కాదు ఏ ప్రాణిని చంపినా పాపమే(Sin). పిల్లిని మనవాళ్లు ప్రత్యేకంగా చెప్పారు. అయితే పొరపాటుగా జరిగినప్పుడు ఎవరైనా చేయగిలిగింది ఏమీ లేదు. ఆధునిక జీవన వేగంలో ఇవన్నీ సాధారణం. మరిచిపోండి. పాతకాలం(ancient times)లో ఇలాంటివి జరిగినప్పుడు స్వర్ణ, రజతాలలో ఏదో ఒక దాంతో పిల్లిబొమ్మ తయారుచేసి దానం చేసేవారు. ఇప్పుడు మీరు ఎవరికైనా స్వయంపాకం ఇవ్వండి. రుద్రాభిషేకం(Rudrabhishekam) చేయించుకోండి.

(priests:పూజారుల‌గా అన్ని కులాల వారికీ..)

Exit mobile version