end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంగడపకు ఎందుకు నమస్కరిస్తారు?
- Advertisment -

గడపకు ఎందుకు నమస్కరిస్తారు?

- Advertisment -
- Advertisment -

గుళ్లోకి మాత్రమే కాదు. ఎక్కడ గడప ఉన్నా నమస్కరించిన తరువాతే లోనికి వెళ్లాలి. గడపను లక్ష్మిదేవిగా భావిస్తాం. అందుకే రోజూ గడపను కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరిస్తాం.

డబ్బు – చాణక్య రహస్యాలు

“దేహళీ దేహ పర్యంత స్థాన సంపర్క శోభితే మత్కర్మ పరిపూర్ణాయ యతోభవ సదామమ” అనే మంత్రాన్ని చెబుతూ గడపకు నమస్కరించాలి. నేను ఆచరించిన కర్మను పరిపూర్ణంగా సఫలం చేసుకోవడానికి కావలసిన సంస్కారాన్ని నాకు ప్రసాదించు తల్లీ! నన్ను మంచివాణ్ణిగా చేయమని ఈ శ్లోకానికి అర్ధం. వ్యక్తి మంచివాడిగా ఉంటే సమాజం. తద్వారా దేశం ఉత్తమంగా తయారవుతాయి. ఆ
సంస్కారాన్ని మనకు నేర్పేది గడప రూపంలోని లక్ష్మీదేవి. అందుకే గడపకు నమస్కరించాలి.

గృహప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారు?

ఆలయాల్లో నవగ్రహ దర్శనం తరువాత కాళ్లు కడుక్కోవాలా?

అవసరం లేదు. దోష పరిహార పూజలు జరిపించే సందర్భంలో మాత్రమే కొన్ని విధి నియామాలుంటాయి. అటువంటి సందర్భం లేనప్పుడు నవగ్రహ దర్శనానంతరం కాళ్లు కడుక్కోనక్కర లేదు. ఆలయంలో అందరు దేవీదేవతలను దర్శించినట్లే నవగ్రహాలనూ దర్శించుకోవచ్చు. తాకవచ్చు. పూజించవచ్చు.

బొడ్డెమ్మకు అధిక మాసంతో సంబంధం లేదు..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -