end
=
Sunday, November 10, 2024
వార్తలురాష్ట్రీయందుబ్బాకలో సీన్ రివర్స్‌ అవుతుందా..!
- Advertisment -

దుబ్బాకలో సీన్ రివర్స్‌ అవుతుందా..!

- Advertisment -
- Advertisment -

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం భిన్నంగా వచ్చేట్టుంది. అక్కడ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్‌ రావు పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 2వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు రఘునందన్‌ రావు. ఇక విజయం మాదే అని బీజేపీ నేతలు సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేత రామ్ మాధవ్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఇది బీజేపీకి ఒక సర్‌ప్రైజ్ విక్టరీ కాబోతోందంటూ ఆయన ట్వీట్‌ చేశారు. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. బీజేపీ ప్రస్తుతం లీడింగ్‌లో ఉంది. ఇది బీజేపీకి ఓ సర్‌ప్రైజ్ విక్టరీ కాబోతోంది’ అని రామ్ మాధవ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -