end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంసీఎం జగన్‌ ఆశీస్సులు పొందిన రోజాసెల్వమణి
- Advertisment -

సీఎం జగన్‌ ఆశీస్సులు పొందిన రోజాసెల్వమణి

- Advertisment -
- Advertisment -

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి రోజా సెల్వమణి పెళ్లి రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. శుక్రవారం రోజా-సెల్వమణి పెళ్లిరోజు. ఈ సందర్భంగా సకుటుంబ సమేతంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ సిఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రోజా తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఫోటోలు పోస్ట్‌ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -