end
=
Sunday, February 23, 2025
రాజకీయం'వెన్నుపోటు'కు 23 ఏళ్లు
- Advertisment -

‘వెన్నుపోటు’కు 23 ఏళ్లు

- Advertisment -
- Advertisment -
  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

సరిగ్గా 23 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావును చంద్రబాబునాయుడు వెన్నుపోటు పోడిచారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. చంద్రబాబు ఆయన అనుచరులు, కుటుంబవర్గం ఎన్టీ రామారావును పార్టీ నుంచి బహిష్కరించి, అవమానించి బలవంతంగా టీడీపీ పార్టీ పగ్గాలు లాక్కున్నాడని ఆయన చురకలు అంటించాడు. అయితే ఇప్పటికైనా చంద్రబాబు ఎన్టీఆర్‌ మీద సస్పెన్షన్‌ ఎత్తేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. (ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -