end
=
Monday, January 20, 2025
బిజినెస్‌మీ దగ్గర ఎస్‌బీఐ కార్డు ఉందా..
- Advertisment -

మీ దగ్గర ఎస్‌బీఐ కార్డు ఉందా..

- Advertisment -
- Advertisment -

ఎస్‌బీఐ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు వినియోగదారులకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీపి కబురు తెలిపింది. ఈ కార్డులపై ఉన్న రోజువారి విత్‌డ్రా పరిమితి రూ. 10వేలను రూ. 1లక్ష వరకు పెంచింది. ఎస్‌బీఐ ఖాతాదారులు వాడుతున్న 7 రకాల కార్డులపై రూ. 20వేల నుంచి రూ. 1లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. రూ. 10వేలకు మించి విత్‌డ్రా చేయాలంటే పిన్‌తో పాటు మొబైల్‌కు వచ్చే ఓటీపీ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సదావకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఖాతాదారులకు మరిన్ని సేవలందించే క్రమంలోనే ఈ అవకాశం కల్పించినట్లు సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -