end
=
Monday, January 20, 2025
సినీమాKerala:నగ్నంగా నటించాల్సిందే.. ఫిమేల్ డైరెక్టర్ వార్నింగ్
- Advertisment -

Kerala:నగ్నంగా నటించాల్సిందే.. ఫిమేల్ డైరెక్టర్ వార్నింగ్

- Advertisment -
- Advertisment -

మనకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో (industry)నటీమణులు (actress)మాత్రమే మోసపోతుంటారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక్క సాధారన నటుడుకి (Actor) కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఎదురైంది. అది కూడా ఒక్క మహిళ దర్శకురాలి (Female director) చెతిలో ఈ సంఘటన  కేరళలో (kerala)చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెలితే.. కేరళకు చెందిన టీవీ సీరియల్స్ (Tv serials)యువ నటుడు సినిమాల్లో కూడా రాణించాలనే లక్ష్యంతో మంచి అవకాశాల (chance) కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు ఒక సినిమా (cinema)ఛాన్స్ (chance)రావడంతో సంతోషంలో అగ్రిమెంట్ (agreement)చదవకుండా సంతకం (sign)చేసాడు. అయితే ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. ఇక షూటింగ్‌లో (shooting) పాల్గొనేందుకు సెట్స్‌కి వెళ్ళిన తర్వాత అసలు విషయం బయట పడింది.

(Neha Dhupia:ఒక్క పాత్రతో సెక్స్ సైరన్‌గా మారిపోయా..)

ఈ మేరకు అక్కడ ఉన్న మహిళా దర్శకురాలు అతడిని బట్టలు (dress)విప్పి నగ్నంగా (nude)నటించాలని అడిగింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన ఆ యువ నటుడుకి నెమ్మదిగా విషయం అర్థం అయింది. తాను నటించబోయేది ఒక్క బూతు సినిమా అని. దీంతో కోపం వచ్చి నేను ఇలాంటి క్యారెక్టర్లు (character)చెయ్యను అని తేల్చి చెప్పాడు. అయితే ఈ దర్శకురాలు అంతటితో ఊరుకోలేదు ‘నువ్వు అగ్రిమెంట్ పై సంతకం చేశావు, మూవీ తీసుకుంటే రూ.5 లక్షల జరిమానా (fine) చెల్లించాలి’ అని బెదిరించింది. ఈ అడల్ట్ (adult)చిత్రాన్ని ఓటీటీ (OTT) ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్రీకరిస్తున్నారు. ఇక చేసేది లేక ఆ యువకుడు పోలీసులకు (Police)ఫిర్యాదు  (complaint)చేశారు. వెంటనే పోలీసులు  మహిళా దర్శకుడిపై కేసు (case)నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నందున ఇరువురి పేర్లను బహిరంగంగా ప్రకటించకుడదని పోలీసులు ప్రకటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -