end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంప్రేమ విఫ‌ల‌మై యువ‌తి ఆత్మ‌హ‌త్య
- Advertisment -

ప్రేమ విఫ‌ల‌మై యువ‌తి ఆత్మ‌హ‌త్య

- Advertisment -
- Advertisment -
  • మెట్రో రైల్వేస్టేష‌న్‌పై నుండి దూకి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌లోని ESI మెట్రో స్టేష‌న్‌పై నుండి ఓ యువ‌తి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో తీవ్ర గాయాలై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కార‌ణం ప్రేమ విఫ‌ల‌మ‌ని పోలీసులు తెలిపారు. ఆ యువ‌తి శ్రీ‌రామ్‌న‌గ‌ర్‌కు చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -