end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఅమ్మాయిలతో సర్పంచ్‌ తందనాలు
- Advertisment -

అమ్మాయిలతో సర్పంచ్‌ తందనాలు

- Advertisment -
- Advertisment -

Araku : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన గ్రామ సర్పంచ్‌ అమ్మాయిలతో స్టేజ్‌ డ్యాన్స్‌లు చేస్తూ ప్రజల కంట చిక్కాడు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ధుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ కాతారి సురేష్‌కుమార్‌ పెదబయలు మండలం రూఢకోట గ్రామంలో గంగమ్మతిల్ల జాతర ఉత్సవాల సందర్భంగా జరిగిన స్టేజీ డాన్స్‌ షోలో అమ్మాయితో అశ్లీలంగా నృత్యాలు చేశాడంటూ ప్రచారం కొనసాగుతోంది. దీన్ని పలువురు తప్పుబడుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -